ఇల్లందు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే కోరం కనకయ్య సుడిగాలి పర్యటన
పయనించె సూర్యుడు జనవరి 20పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు; 06,08,09,10,12,15,16,17 వార్డులలో 2కోట్ల 22లక్షల రుపాయల నిధులతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం. సిఆర్ క్లబ్ వేదికగా ఇల్లందు టౌన్,మండల పరిధిలోని 40మంది సిఎంఆర్ఎఫ్ 30 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే గారికి చెక్కులు అందజేతప్రమాదవశాత్తు విధ్యుత్ ఘాతంతో మరణించిన గెదెల ఇధ్ధరు యజమానులకు 80వేల రుపాయల చెక్కులు నష్టపరిహారం చెక్కులు విధ్యుత్ శాఖ అధ్వర్యంలో ఎమ్మెల్యే గారిచే అందజేతఆరో వార్డు పరిధిలో మహిళా సంఘం భవనంలో ఇల్లందు మున్సిపాలిటి పరిధిలోని 312 మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు 95లక్షల35వేల570 రుపాయల వడ్డీ లేని రుణాల చెక్కు ఎమ్మెల్యే పంపిణీ..ప్రజా ప్రభుత్వం సకల సబ్బండ వర్గాల సంక్షేమ ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది-ఎమ్మెల్యే కనకయ్యప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం నూతన రేషన్ కార్డులు ఇస్తున్నాం సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాంప్రజా ప్రభుత్వంలో మహిళా సోదరీమణులకు పెద్దపీట వేస్తూ రాజకీయ రంగంలో ప్రాముఖ్యతను ఇస్తూ,వడ్డీ లేని రుణాలు ఇందిరమ్మ ఇల్లు,ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ వెళుతున్నాం.గత పాలకుల పాలనలో దాచుకోవడం,దోచుకోవడం తప్ప ప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవుకొద్ధి రోజుల్లో జరగబోయే మున్సిపాలిటి ఎన్నికల్లో మీ మీ ప్రాంతాలలో మీకు మంచి చేసే నాయకుడిని ఎంచుకోండి,ప్రజలకు ఉపయోగపడే నాయకుడినిఇల్లందు మున్సిపాలిటిపర్యటనలో భాగంగా *06,08,09,10,12,15,16,17 వార్డులలోపర్యటించి 2కోట్ల22లక్షల రుపాయలనిధులతో నూతన *సిసి రోడ్డు,డ్రైనెజ్ అభివృధ్ధిపనులకు శ్రీకారం చుట్టి,సిఆర్ క్లబ్ వేదిక *ఇల్లందు,టౌన్ మండల పరిధిలోని 40మంది సిఎంఆర్ఎఫ్ లభ్ధిధారులకు 11లక్షల850000 వేలు,30మంది కళ్యాణలక్ష్మీ లభ్ధిధారులకు30 లక్షల పై చిలుకు చెక్కులనుపంపిణి చేసి,6వ వార్డు పరిధిలోని మహిళ సంఘం భవనంలో ఇల్లందు మున్సిపాలిటి పరిధిలోని *312మహిళ స్వయం సహయక సంఘాల సభ్యులు ఇందిరా మహిళ శక్తి సంబురాలలో భాగంగా 95లక్షల35వేల570రుపాయలచెక్కును పంపిణి చేసినఇల్లందు నియోజకవర్గం శాసన సభ్యులు కోరం కనకయ్య వారి వెంట ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు
ఇల్లందు మున్సిపాలిటి మాజీ చైర్మెన్లు యదలపల్లి అనసూర్య,దమ్మాలపాటి వెంకటేశ్వరావు,మాజీ వైస్ చైర్మెన్లు పులిగండ్లమాధవరావు,జానిపాషా,ఇల్లందు మండలం మాజీ వైస్ ఎంపిపి మండల రాంమహేష్,ఇల్లందు టౌన్,మండల అధ్యక్షులు దొడ్డా డానియల్,పులి సైదులు,టౌన్ నాయకులు మడుగు సాంబమూర్తి,బోళ్ళ సూర్యం,చిల్లా శ్రీనివాస్,SK జానిపాషా,మాజీ కౌన్సర్లు అంకెపాక నవిన్,కమల్ కోరి,నాయకులు సుదర్శన్కోరి,గుడివాడవీరభధ్రం,గోచికోండశ్రీదేవిసత్యనారయణ,గొపాగాని రాజు,సర్పంచులు పాయం లలిత,తాటియశోద,మోకాళ్ళలావణ్య,మెచ్చాసాయమ్మ,బానోత్ శారద,వల్లాల మంగమ్మ,ధనసరి స్రవంతి,సనప సావిత్రి,పాయం స్వాతి,నాయకులు పూనెం సురేందర్ కాకటి భార్గవ్,తాటి భిక్షం,ధనసరి రాజు,అరెంకిరణ్,పడిగసంపత్,దండుగులశీవ,పలువార్డులలోముఖ్యనాయకులు,కార్యకర్తలు,మాజీ కౌన్సలర్స్ తదితరులు పాల్గోన్నారు
