నూతన సిఐ గారిని కలిసిన జనసేన పార్టీ నాయకులు
పయనించే సూర్యుడు జనవరి 21,నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న
నంద్యాల జిల్లా,శిరివెళ్ళ మండలం జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆలమూరు గౌస్, పెసరాయి చాంద్ బాషా అధ్వర్యంలో…సిరివెళ్ల పోలీస్ స్టేషన్ నందు కొత్తగా వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్(సిఐ) ని మర్యాదపూర్వకంగా కలిసి పండ్లు, పూలమాలతో సన్మానించిన సిరివెళ్ల మండల జనసేన పార్టీ నాయకులు.
కొత్తగా వచ్చిన సిఐ ని కలిసిన వారిలో జనసేన పార్టీ క్రియా వాలంటీర్ K తేజో నాధ్ (తేజ), షేక్ జబీవుల్లా, జెడ్పీ హైస్కూల్ విద్యా కమిటీ సభ్యులు పోల నాగరాజు శెట్టి , మౌల హమీద్ సా,పెసరాయి చాంద్ బాషా, ఆలమూరు గౌస్,కోటపాడు గ్రామం జనసేన పార్టీ నాయకులు జిల్లెల జయసింహ రెడ్డి తదితర జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
