PS Telugu News
Epaper

విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమం.:- ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు.

📅 23 Jan 2026 ⏱️ 5:40 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయ నించే సూర్యుడు జనవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర టిడిపి అధ్యక్షులు కట్ట సత్తిబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ముమ్మిడివరం గవర్నమెంట్ హాస్పిటల్ లో రోగులకు పాలు బ్రెడ్ ఫ్రూట్స్ అందజేశారు. తదుపరి యువనేత ఐటి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వారి జన్మదిన సందర్భంగా ముమ్మిడివరం బల్లగెటు సెంటర్లో ఉన్న అన్న క్యాంటీన్లో ఉచితంగా పేదలకు భోజన సదుపాయం ఏర్పాటు చేసిన ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు నిర్వహించారు ఈ సందర్భంగా జన్మదిన ప్రత్యేకంగా స్పెషల్ వెజిటబుల్ బిర్యానీ తో పాటు స్వీట్ ఐటమ్స్ తయారు చేయించి పేదలకు ఆహారాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ నారా లోకేష్ యువతకు స్ఫూర్తి విద్య ఉపాధి అభివృద్ధి లక్ష్యంగా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న నాయకుడు లోకేష్ అని లోకేష్ వారి జన్మదిన సేవా కార్యక్రమాల రూపంలో జరుపుకోవాలని ఎంతో సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, మార్కెటింగ్ చైర్పర్సన్ ఓగూరి భాగ్యశ్రీ, చెల్లి అశోక్, దొమ్మేటి రమణ కుమార్, అర్ధాన్ని శ్రీనివాసరావు,తాడి నరసింహారావు, గొల్ల కోటి దొరబాబు, సాగి సూరిబాబు రాజు, కాకర్లపూడి రాజేష్, పొద్దోకు నారాయణరావు, నడింపల్లి సుబ్బరాజు,గుద్దటి జమ్మి,ములపర్తి బాలకృష్ణ, కడలి నాగు, అడబాల సతీష్, విళ్ళ వీరస్వామి నాయుడు,చిక్కాల అంజి బాబు,గొల్లపల్లి గోపి, యాళ్ల ఉదయ్, సరిపెల్ల శ్రీనివాసరాజు, తాడి జానకిరామ్,దాట్ల బాబు, రెడ్డి శ్రీను, రెడ్డి సుబ్బారావు, కంచర్ల సురేష్, జాగు సత్తిబాబు, కుంచనపల్లి నారాయణ, నిమ్మకాయల విషు, రేకాడి రాంబాబు, దూడల స్వామినాయుడు, బాల ప్రసాద్, మెండి కమల, బొక్క రుక్మిణి, కుడిపూడి మల్లేశ్వరి, ప్రసన్న, బద్రి రమాదేవి, దంగేటి శ్రీనివాస్, పాయసం చిన్ని, నడిమిట్టి సూర్య ప్రభాకర్, కాకి మాణిక్యం, బొబ్బిలి, కటికతల నాని, చింతలపూడి బాబురావు, చింతలపూడి కొండబాబు, రంకిరెడ్డి రాంబాబు,జానిపల్లి సత్యనారాయణ, చిన్న కొత్తలంక రాజుగారు, పొత్తూరి నాగరాజు, కుంచే శ్రీను, మొదలగు వారు పాల్గొన్నారు.

Scroll to Top