PS Telugu News
Epaper

శాయంపేట మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు

📅 23 Jan 2026 ⏱️ 6:39 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

జనం న్యూస్ మామిడి రవి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం, శాయంపేట.

రేపు మధ్యాహ్నం: 2:00గంటలకు శాయంపేట మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో, భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి* గ మాజీ ఐపీఎస్ అధికారి, స్వెరోస్ వ్యవస్థాపకులు& బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో పాల్గొంటారు .కావున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు ,యూత్ నాయకులు, సోషల్ మీడియా కన్వీనర్లు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొనగలరు…. ఇట్లు

✦━━━━━━━❈━━━━━━━✦
★ “గంగుల మనోహర్ రెడ్డి”★
BRS పార్టీ మండల అధ్యక్షులు-శాయంపేట.

★”మెతుకు తిరుపతి రెడ్డి”★
మాజీ ఎంపీపీ-శాయంపేట.

Scroll to Top