నాయుడుపేట ట్రినిటీ హాస్పిటల్ నందు మెగా రక్తదాన శిబిరం
పయనించే సూర్యుడు జనవరి 24 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు)
తిరుపతి జిల్లా నాయుడుపేటలో ట్రినిటీ హాస్పిటల్ నందు మెగా రక్తదాన వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నాయుడుపేట ట్రినిటీ హాస్పిటల్లో హాస్పెటల్ యాజమాన్యం మెగా రక్తదానం వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో భాగంగా హాస్పిటల్ చైర్మన్ మాధవరం నాగూరయ్య మరియు డాక్టర్ సందీప్ మరియు అనుదీప్ బాలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనంతరం ట్రినిటీ హాస్పిటల్ డాక్టర్ సందీప్ మాట్లాడుతూ… ఈ కార్యక్రమంలో సుమారు 70 మంది దాకా రక్తం దానం చేయడం జరిగింది