నేషనల్ గర్ల్ చైల్డ్ డేసందర్భంగావిద్యార్థులకు అవగాహన
పయనించె సూర్యుడు జనవరి 24పొనకంటి ఉపేందర్ రావు
ఇల్లందు ;జూనియర్ కాలేజీలో అవగాహన కార్యక్రమం బాలికల హక్కులు, చదువు ప్రాముఖ్యత, ఆరోగ్యం, పోషణ, బాల్య వివాహాల నివారణ గురించి అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం కి CDPO అరుణ కుమారీ సూపర్వైజర్ రోహిణి, k. సక్కుబాయి ప్రిన్సిపాల్ సార్ రామలింగేశ్వర రావు లెక్చరర్స్, అంగన్వాడి టీచర్స్ L. మాధవి, V. ధనలక్ష్మి, తారాబాయి అటెండ్ అవ్వడం జరిగింది