ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ మోహన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గాంధారి సర్పంచ్
పయనించే సూర్యుడు గాంధారి 26/01/26
గాంధారి గ్రామంలో చేయవలసిన అభివృద్ధి పనులపై కూలంకుషంగా చర్చించడం జరిగిందిముఖ్యంగా ఎమ్మెల్యే పాజిటివ్ గా స్పందించడం జరిగిందిఅన్ని పనులు చేసుకుంటూ కలిసి నడుద్దామని గాంధారి గ్రామాన్ని అలాగే ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు మాట ఇవ్వడం జరిగింది గాంధారి గ్రామము నందు అత్యవసరముగా పనులు చేపట్టుటకు నిధులు మంజూరు చేయుట కొరకు.
పై విషయమును సారంగా తెలియజేయునది ఏమనగా గాంధారి గ్రామ సర్పంచ్ మమ్మాయి రేణుక సంజీవు యాదవ్ కోరునది ఏమనగా గాంధారి గ్రామము నందు ప్రస్తుతము అత్యవసరముగా గ్రామములో చేపట్టవలసిన పనులకు అవసరమైన నిధులను మంజూరు కొరకు గ్రామ ప్రజల తరపున మీతో కోరుతూ పనుల వివరాల ఈ క్రింది వ్రాయనైనది. సంగెం రేవు వంతెన మంజూరు చేయుట కొరకు మహిళా సంఘ భవనముకు భూమి కేటాయించినందున నూతన భవనం నిర్మాణం మంజూరు గాంధారి వాగు జివనది దాంట్లో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. కాబట్టి. గాంధారికి చెందిన మురుగు నీరు దాంట్లో కలుస్తున్నందున దానికి ప్రత్యేక డైనేజి నిర్మాణం కొరకు నెహ్రు చౌరస్తా నుండి అంబేద్కర్ వరకు డైనేజీ నిర్మాణం. గాంధారి వారాంతపు సంత కొరకు గుడికుంట భూమి కేటాయించి మరియు షెడ్ట్ ల నిర్మాణం మరియు మోరం అనుమతుల మంజూరు కొరకు గాంధారి లో ఇండోర్ స్టేడియం మంజూరు కొరకు. అంగన్ వాడి కేంద్రలకు నూతన భవనాల మంజూరు కొరకు గ్రామం లో 2 OHRS ట్యాంక్తులు మంజూరు.ZPHS హై స్కూల్ కు ప్రహరి గోడ నిర్మాణం.గ్రామంలో నూతన గ్రంధాలయం నిర్మాణంమైనార్టీ కబ్రస్తాన్ ప్రహరి గోడ మంజార్ .గాంధారి గ్రామంలో 2- హిందూ స్మశాన వాటికల నిర్మాణం కోసం నిధుల మంజూరు.మార్కండేయ టెంపుల్ నందు CC రోడ్డు నిర్మాణం.
బతుకమ్మల కొరకు మెట్ల నిర్మాణం నూతన గ్రామ పంచాయతి భవనం మంజూరు.మల్లికార్జున స్వామి టెంపుల్ వరకు ప్రహరి గోడ మంజూరు.జవ్వాడి గ్రామ శివారులో మంజూరు అయిన క్రికెట్ స్టేడియంను గాంధారి మోకరంపేట్ హనుమాన్ టెంపుల్ వద్దకు మార్చుట గురించి గ్రామంలో అర్హులైన వారికి వెంటనే పెన్షన్ మంజూరు చేయుట కొరకు.మమ్మాయి రేణుక సంజీవు యాదవ్ ప్రజల తరఫున కోరారు