PS Telugu News
Epaper

సూళ్లూరుపేట ఎమ్మెల్యే అద్భుతమైన పరిపాలన చూసి వైసిపి ముఖ్య నేతలు టిడిపిలో చేరిక

📅 26 Jan 2026 ⏱️ 12:14 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 25 సూళ్లూరు పేట నియోజకవర్గం దాసు

సూళ్లూరుపేట మండల పరిధిలోని నాదెOడ్లవారి కండ్రిక పంచాయతీ సర్వారెడ్డి కండ్రిగ (పిండిపాలెం ) గ్రామానికి చెందిన వైసిపి ముఖ్య నేతలు అంతా సూళ్లూరుపేట ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ వారి అద్భుతమైన పాలన మంచితనం పార్టీలో ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్లే విధానం పార్టీ కోసం ప్రతి ప్రతినిత్యం కష్టపడే కార్యకర్త ని తన సొంత బిడ్డల్లా చూసుకుని మానవత్వం కలిగిన సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లాలని తపనతో వెళుతున్న సూళ్లూరు పేట ఎమ్మెల్యే పనితీరును చూసి మనం కూడా ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయాలని వైసీపీలో ఉండగా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగలేదని మదన చెందిన నాదె0డ్ల వారి కండ్రిక సర్పంచ్ ప్రియదర్శిని సుధీర్ ఎలాగైనా ప్రజలకి సేవ చేయాలని సంకల్పంతో సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే విజయ్ శ్రీ మరియు మాజీ ఎంపీ సూళ్లూరుపేట టిడిపి ఇంచార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం సమక్షంలో సర్పంచ్ వార్డు సభ్యులు టిడిపిలో చేరారు ఎమ్మెల్యే విజయ్ శ్రీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఎమ్మెల్యే నెలబల విజయ్ శ్రీ మాట్లాడుతూ నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలబల విజయశ్రీ మరియు మాజీ ఎంపీ పేట టిడిపి ఇన్చార్జి నెలలు సుబ్రహ్మణ్యం తెలిపారు ఇలాంటి గొప్ప నాయకులు నిపని చేసే నాయకులునివదులుకోవటం వైసిపికి తీరంలోటే కొందరు సేవ చేసే వాళ్ళు అరుదుగా కనిపిస్తారు అలాంటి ముఖ్య నాయకుల్లో ఒకరైన నాదెండ్ల వారి కండ్రిక పంచాయతీ సర్వారెడ్డి కండ్రిగ ( పిండి పాలెం ) సర్పంచ్ వెల్తూరు ప్రియదర్శిని (సుధీర్) వాళ్ల వార్డు సభ్యులు

Scroll to Top