గుమ్మిర్యాల్ గ్రామంలో 77వగణతంత్ర దినోత్సవవేడుకలు
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ తాటికొండ గంగాధర్
ఎందరో మహానీయుల త్యాగం పోరాటం వల్ల దేశానికి 1947 సంవత్సరంలో స్వతంత్రం రావడం జరిగింది . అందులో ముఖ్యంగా మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర పోషించారని స్వతంత్ర అనంతరం ఏ విధంగా పాలన కొనసాగించాలి ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఏ విధంగా రాజ్యాంగాన్ని నిర్మించి దేశ ప్రజలకు మానవ హక్కులు కల్పించాలని జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి సుదీర్ఘ ఆలోచన జరిపి డాక్టర్ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని అందులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చోటు కల్పించి వారికి వివిధ దేశాల రాజ్యాంగాన్ని అందించడం జరిగిందని ఈ రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చిందని తత్వార దేశంలో ప్రజాస్వామ్య బద్దముగా పరిపాలన కొనసాగుతుందని ఆయన అన్నారు 76వ గణతంత్ర దినోత్సవం ముగించుకొని 77వ గణతంత్ర దినోత్సవానికి అడుగుపెడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గ్రామపంచాయతీ సెక్రెటరీ రామకృష్ణ సర్పంచ్ దేశ బోయిన జమున సంజీవ్ యాదవ్ ఉపసర్పంచ్ జై డి కిషోర్ సంజీవ్ అంగన్వాడి టీచర్ సంతోష్ ఎర్రగట్ల మండల్ ఏ ఈ ఓ సచిన్ మరియు ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
