ప్రభుత్వ పాఠశాలల లోనే నాణ్యమైన విద్య
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ తాటికొండ గంగాధర్
ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ ఈ రోజు సోమవారం రోజున గణతంత్ర్య దినోత్సవ సందర్బంగా దేవన్ పల్లి గ్రామంలోని ప్రాథమికొన్నత పాఠశాల లో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామ అభివృద్ధి కమిటీ వారు విద్యార్థులకు దుస్తులు పంపిణి చేశారు..ఈ సందర్బంగా ముఖ్య అతిధి గా హాజరైన ఎంపీడీఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల ల్లో నాణ్యమైన విద్య అందుతుందని, వచ్చే సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెంచాలని కోరారు..పాఠశాల కు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు..కార్యక్రమం లో ఎంపీడీఓ సంతోష్ కుమార్ ఏపీ ఓ నర్సయ్య సర్పంచ్ శేఖర్ ఉప సర్పంచు సాయిలు, పాఠశాల హెచ్ఎం ఉపాధ్యాయులు, పాలకవర్గం వీడీసీ సభ్యులు సురేష్ పాల్గొన్నారు
