నిర్మల్ జిల్లా కలెక్టర్ చేతుల మీదగా బెస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అవార్డు అందుకున్న బొడ్డోళ్ల బాలాజీ ఝర
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి
నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఝరి బి గ్రామానికి చెందిన బోడ్డోళ్ళ బాలాజీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్మల్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో రెండవసారి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చేతుల మీదగా బెస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అవార్డు అందుకున్న సందర్భంగా నిర్మల్ జిల్లా (డి సి హెచ్)ఆరోగ్య అధికారి డాక్టర్ యూ. కాశీనాథ్ గారు అభినందనలు తెలియజేశారు వారితో పాటు పలువురు వైద్య బృందం పాల్గొన్నారు
