ఉత్తమ లైన్ ఇన్స్పెక్టర్ కి జాతీయ స్థాయి పురష్కారం
పయనించే సూర్యుడు జనవరి 28 (సూళ్లూరపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు )
విద్యుత్ శాఖలో ఆయన చేసిన సేవలకు ఓ సమస్త ఆయన సేవలను గుర్తించి ఉత్తమ లైఫ్ ఇన్స్పెక్టర్గా జాతీయ స్థాయి అవార్డును అందుకున్నారు అవార్డు గ్రహీత తిరుపతి జిల్లా లోని దొరవారి సత్రం మండలం విద్యుత్ ఉపకేంద్రంలో లైన్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న కొమ్మల నాగరాజు ఉత్తమ ఉద్యోగ ఎంపిక చేసి హైదరాబాదు నగరంలో రిపబ్లిక్ డే సందర్భంగా యువ ఆర్ట్ థియేటర్ సంస్కృతిక సేవ స్వచ్ఛంద నేషనల్ ఇంటిగ్రేషన్ ఎక్స లైన్ అవార్డ్ అందించి సత్కరించారు ఇలాంటి ఎన్నో అవార్డులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్