PS Telugu News
Epaper

శ్రీ వారాహి పీఠాధిపతులు వారిచే జగన్నాతక లీలా విలాసం

📅 29 Jan 2026 ⏱️ 5:17 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 29 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు)

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానము నందు 30-01-2026 శుక్రవారం ఉదయం 9:00గం’’లకు పూజ్య శ్రీ బాల బ్రహ్మనంద సరస్వతి, నైమిశారణ్య శ్రీ వారాహి పీఠాదిపతులు హిందూ ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులుచే జగన్మాతక లీలా విలాసం గూర్చి ప్రవచనం జరుగును. కావున భక్తులెల్లరు పై కార్యక్రమము నందు పాల్గొని శ్రీ అమ్మవారి కృపాకటాక్షములకు పాత్రలు కావలసినదిగా కోరుచున్నాను. సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి

Scroll to Top