జాతీయ బిసి సంక్షేమ సంఘం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ
పయనించే సూర్యుడు గాంధారి 30/01/26
జాతీయ బీసీ సంక్షేమ సంఘం గాంధారి మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం 2026 సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు క్యాలెండర్ ఆవిష్కరణలో గాంధారి తహశీల్దార్ణు రేణుక చవాన్, ఎంపీడీవో రాజేశ్వర్ ,ఎస్సై ఆంజనేయులు , సర్పంచ్ ముమ్మాయి రేణుక సంజీవ్ యాదవ్, ఉప సర్పంచ్ భాస్కర్ గౌడ్ ఏఎంసీ చైర్మన్ బండారి పరమేశ్వర్ వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్ మాజీ ఎంపీటీసీ తూర్పు రాజులు వార్డు మెంబర్లు సిందే నితిన్ గంగి రవి వీడిసి చైర్మన్ ఆకుల రామస్వామి బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు నేరెళ్ల సంతోష్, ఉపాధ్యక్షులు చీమలవార్ శ్రీనివాస్, దొల్లు లక్ష్మీనారాయణ జాయింట్ సెక్రటరీలు నస్కంటి రవి,రాకేష్,సామల రాజు టౌన్ ఉపాధ్యక్షులు తాటిపాముల శివ సెక్రటరీలు అరెకటిక మోతిలాల్,తూర్పు రమేష్ యూత్ ఉపాధ్యక్షులుపనుకంటి నవీన్,
నాయకులు ఆకుల చంద్రశేఖర్, ఆకుల బాలకిషన్ ఎండ్రాల గోపాల్ రోడ్డ అర్జున్ రెడ్డి సంగని బాబా జంగం సంతోష్, అధికారులు ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు