ఘనంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
{పయనించే సూర్యుడు} {న్యూస్ జనవరి 30}
మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి 63వ జన్మదిన సందర్భంగా చిట్టెం రామ్మోహన్ రెడ్డి నివాసంలో శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన BRS రాష్ట్ర నాయకుడు రాజుల ఆశిరెడ్డి టౌన్ ప్రెసిడెంట్ చిన్న హనుమంతు, నరసింహ నాయుడు. చిట్యాల మారుతి గౌడ్. సుదర్శన్ గౌడు. నాయుడు. నందిమల్ల రాజు. ముష్టిపల్లి నర్సింహులు. BRS నాయకులు. తదితరులు పాల్గొన్నారు
