PS Telugu News
Epaper

శ్రీపార్వతీ కుండలేశ్వరస్వామి కళ్యాణ మహోత్స & ఆలయం వద్దఅన్న సమారాధన

📅 30 Jan 2026 ⏱️ 7:04 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 31 ముమ్మడివరం ప్రతినిధి

వైభవో పేతంగా ప్రారంభమైన శ్రీ పార్వతీకుండలేశ్వర మరియుక్షేత్రపాలకుడు శ్రీ రుక్మిణి సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి వార్ల పాంచాహన్నిక దివ్య కళ్యాణ మహోత్సవాలు. ఐదవ రోజు న ఆలయ వద్ద అన్న ప్రసాదం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం ది 01.02.2026 ఆదివారం ఉ.11 (పదకొండు)గంటలనుండి కుండాలేశ్వరం గ్రామంలో శ్రీ పార్వతి కుండాలేశ్వరస్వామి వారి ఆలయం వద్ద జరుగును.ప్రతియేటా ఆలయం దగ్గర జరిపిస్తున్న అఖండ అన్నసమారాధన *కార్యక్రమం స్థానిక ఎంపిటిసి దంపతులు శ్రీ అక్కల శ్రీధర్-శ్రీమతి డా.పావనిదుర్గ ఆధ్వర్యంలో అత్యంత వైభవముగా నిర్వహించబడును.

Scroll to Top