ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొంది యున్న పురాణపండ.. సీతారామ శంకర స్వామిరిటైర్మెంట్
పయనించే సూర్యుడు ముమ్మిడివరం ప్రతినిధి గంధి నానాజీ
అమలాపురం రూరల్ మండలం సమనస పంచాయతీ లో రంగాపురం గ్రామ కాపురస్తులు శ్రీ పురాణపండ సీతారామ శంకర స్వామి 1989నుండి2011వరకుఅమలాపురంనియోజక వర్గం లో ఎలిమెంటరీ స్కూల్ సెకండ్ గ్రేడ్ టీచర్ గా పనిచేసి యున్నారు మరియు 2011నుండి2017వరకు పేరూరు హై స్కూల్ సోషల్ స్టడీస్ సబ్జెక్టు టీచర్ గా పని చేశారు 2017నుండి31.1.2026వరకు ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి శ్రీ దంగేటి నాగ భూషణం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ ఎ(ఎస్ ఎస్)గా పదవి విరమణ చేసినారు గత 37 సంవత్సరములు విశిష్ట సేవలు అందించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందియున్నారు ఈ రిటైర్మెంట్ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సిబ్బందివిద్యార్థిని విద్యార్థులుతనతో వన్నె చింతలపూడిహై స్కూల్లో చదువుకున్న క్లాస్మేట్స్ గ్రామస్తులు పాల్గొని రిటైర్మెంట్ సన్మానం చేసినారు