కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నగేష్ రెడ్డి చేతుల మీదుగా బీ ఫామ్ లు అందజేత..
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ గంగాధర్
బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ భీంగల్ మున్సిపల్ అభ్యర్థులకు బీ ఫామ్ లు అందజేయడం జరిగింది. ఈ క్రింది అభ్యర్థులను సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేసారు.*ఒకటవ వార్డు-ఆరేపల్లి శ్రీజ రెండవ వార్డు- పర్శ కుశలత మూడవ వార్డు- తోట సతీష్ కుమార్ నాలుగవ వార్డు- విజయ కోటగిరి ఐదవ వార్డు- గంగమణి కర్నె ఆరవ వార్డు- బోదిరె నాగమణి ఏడవ వార్డు – మహమ్మద్ అంజుం అలీ *ఎనిమిదవ వార్డు – మామారి సందీప్ తొమ్మిదవ వార్డు- మల్లెల రాజశ్రీ *పదవ వార్డు – సంటి లత పదకొండవ వార్డు- సంగ్య మాలవాత్ *పన్నెండవ వార్డు- సుంకరి సౌమ్య
