PS Telugu News
Epaper

2026-2027 సం” కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేకం,దేశాన్ని పర దినత వైపు నడిపిస్తుంది

📅 05 Feb 2026 ⏱️ 2:12 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పేదల పై కోతలు- సంపన్నులకు రాయితీ లు బిజెపి బడ్జెట్ దోపిడి వేదనలకు నిదర్శనం

వ్యవసాయం. కార్మికులు. రాష్ట్రాలపై దాడి చేసిన కేంద్ర బడ్జెట్ ను ముక్త కంఠంతో ఖండించాలి

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 06 ఖమ్మం జిల్లా బ్యూరో గుగు భావుసింగ్ నాయక్

సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా నాయకులు భూక్యా శివ నాయక్ మాట్లాడుతూ….. గత ప్రభుత్వాలు తీసి పోకుండా బిజెపి ప్రభుత్వం తమ పుష్కార కాలంతో పేద ప్రజలకు వ్యతిరేకంగా సంపన్న వర్గాలకు స్వదేశీ విదేశీ అనుకూలమైన బడ్జెట్లను రూపొందిస్తుంది దీన్ని ఫలితంగా పేదలు మరి అంత పేదలుగా సంపన్నులు మరి అంత సంపన్నులుగా పెరుగుతున్నట్లు భారత ఆర్థిక గణాంకాలు రుజువు చేస్తున్నాయి వ్యవసాయక దేశంలో వ్యవసాయ రంగానికి బడ్జెట్ను పూజించడం మౌలిక సదుపాయాల లేని మీతో రైతులు ఆర్థిక భారంతో చిక్కిపోయి ఆత్మహత్యలకు గురి అవుతున్నారు పారిశ్రామిక ఉత్పత్తులను సృష్టించే కార్మికులకు ఏ హక్కులు లేని కట్ట బానిసలుగా మార్చడానికి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడులను అమల్లో కి తెచ్చింది. 2047 సం నాటికి భారతను ఆర్థిక అగ్ర రాజ్యంగా రూపొందిస్తామని మోదీ ప్రభాలు వట్టి గాలి బుడగ లాంటివని ప్రస్తుత బడ్జెట్ ప్రతిపాదనలే తేట తెల్లం చేస్తున్నాయి సామ్రాజ్యవాది ట్రంపు విధించే సుంకాల విషయంలో భారత ప్రధాని మోదీ వైఖరి డోలమా మనంగా మారడానికి వైపున వెదరికిస్తూ మరోవైపు పెట్టుబడి పెట్టడానికి గేట్లు బార్ల తెరిచి ఉంటుండు ఇదే దోపిడి దారులకు నమ్మకమైన దళారీగా మార్చడానికి నిదర్శనం ఫెడరల్ విధానాలను తుంగలో తొక్కినది చట్టాల్లో ప్రజలకు హక్కులు ఉండకూడదనే లక్ష్యం పెట్టుకుంది అందుకే ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి వికాసిత్ భారత్( జి) రామ్ జి పథకాన్ని తీసుకు వచ్చింది ఇది భారత గ్రామీణ పేదలకు వ్యతిరేకమైనది ఆయా రాష్ట్రాలు 10% ఆర్డికాన్ని భరించేది40% భరించాలని షరతులు పెట్టింది హక్కులన్నిటిని కేంద్రం వద్దనే ఉంచుకుంది క్రమంగా పథకాన్ని నీరు కార్చడానికి భూమిక ను తయారు చేసింది కనుక ఈ బడ్జెట్ను ప్రజలు. ప్రజాస్వామిక వాదులు. మేధావులు. రాజకీయ సంస్థలు ముక్త కంఠముతో ఖండించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కమిటీ తరపున డిమాండ్ చేస్తున్నాం

Scroll to Top