PS Telugu News
Epaper

స్మశాన వాటిక కొరకు వినతి పత్రం అందజేసిన బిజెపి సుండుపల్లి మండల అధ్యక్షులు యస్. వి. రమణ గౌడ్

📅 05 Feb 2026 ⏱️ 4:35 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు కడప ఫిబ్రవరి 5 టీ సుండుపల్లి మండలం

సుండుపల్లి మండల ఎమ్మార్వో కి స్మశాన వాటిక కొరకు వినతి పత్రం ముడింపాడు మాచి రెడ్డి గారి పల్లె పెదినేని కాలువ చిన్న గొల్లపల్లె పొలిమేర పల్లె రాయవరంలోని జంగంపల్లి హిందూ స్మశాన వాటికలు కేటాయించాలని కోరడమైనది టి సుండుపల్లి మండలం నందు మేము పైన తెలిపిన గ్రామాలలో హిందూ స్మశాన వాటిక లకు ప్రభుత్వ భూములు కేటాయించి ఎస్టి ఎస్సి బీసీలు అనేకమంది భూమిలేని వారు వారి యొక్క పార్దివ దేహాన్ని వంకలలో చెరువులలో వేస్తున్నారు వారి యొక్క పూర్వీకుల ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి చాలామందికి భూమిలేని కారణంగా ప్రభుత్వ భూమి నందు ఆయా గ్రామాలలో హిందూ స్మశాన వాటికలు కేటాయిస్తే బడుగు బలహీనవర్గాలు పేద ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన కార్యదర్శి నాగ శంకరయ్య కార్యదర్శి నాగేశ్వరరావు బీజేవైఎం సుండుపల్లి మండలాధ్యక్షులు పెంచలయ్య బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top