రంగా నాయుని రంగప్ప నాయుడు దశదిన కార్యక్రమంలో పాల్గొన్న గుట్ట బాబు
పయనించే సూర్యుడు కడప టీ సుండుపల్లి మండలం ఫిబ్రవరి 05.02.2026
రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలం నాయుని వారి పల్లె
గాలివీడు మండలం నాయుని వారి పల్లె గ్రామo నందు అనగా గురువారం నాడు(రంగా నాయుని శంకర్ నాయుడు తండ్రిగారైన .మేనక మామగారైన) రంగానాయుని రంగప్ప నాయుడు చిత్రపటానికి నివాళులర్పించిన టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ కోడూరు అబ్జర్వర్ గురిగింజ కుంట శివప్రసాద్ నాయుడు &గుట్ట బాబు గాలివీడు మండలం నాయునవారి పల్లెలో పర్యటిస్తూ కులస్తులతో ఆత్మీయంగా పలకరిస్తూ కులస్తుల బాగోగులను తెలుసుకుంటూ మన కులములో మీరు పెద్దవారు మాకు సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా మీకేమైనా సమస్యలుంటే మా దృష్టికి తీసుకు రావలసిందిగా కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో, టిడిపి బీసీ సాధికార సమితి గాలివీడు మండల అధ్యక్షుడు మురుగు నాగేశ్వర నాయుడు, రంగా నాయునీ నరేష్ నాయుడు, రంగనాయుని హరిప్రసాద్ నాయుడు, రంగా నాయుని శ్రీనివాసన్ నాయుడు, రంగా నాయుని రాజేంద్రనాయుడు, రంగా నాయుని రెడ్డప్ప నాయుడు, రంగనాయుని నరసింహులనాయుడు, రంగా నాయుని వీరాంజులు నాయుడు, రంగనాయుని రామప్ప నాయుడు, కాల్వపల్లి గంగి నాయుడు,టీడీపీ బీసీ సాధికార సమితి పాల ఏకరి రాజంపేట కమిటీ సభ్యులు గురిగింజకుంట రెడ్డి మల్లప్ప నాయుడు, నిమ్మకాయల సిద్ధమనాయుడు, ఎనుగొండ వెంకట మల్లప్ప నాయుడు, ముడి మనోహర్ నాయుడు, గుణశేఖర్ నాయుడు, రంగనాయని చిన్న రెడ్డప్ప నాయుడు,తదితరులు పాల్గొన్నారు.