కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో అశ్వాపురం సర్పంచ్ సదర్ లాల్
పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 07,అశ్వాపురం:
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నలభై ఎనిమిద వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సి పీ ఎం, టీ జె ఎస్, బి సి, ఎస్ సి,ముస్లిం మైనార్టీ మరియు తెలంగాణ ప్రజా సంఘాలు బలపరిచిన భూక్య రామచంద్రనాయక్ ప్రచారంలో పాల్గొన్న అశ్వాపురం సర్పంచ్ సదర్ లాల్ , అశ్వాపురం మాజీ కోఆప్షన్ సభ్యులు ఖదీర్, చల్లగుంట వెంకటేశ్వరరావు, కాలవ బజార్ చింత హరీష్ తదితరులు కలిసి నలభై ఎనిమిదో డివిజన్లో గల్లి గల్లి తిరుగుతూ కాంగ్రెస్ కి ఓటు వేయమని విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.