PS Telugu News
Epaper

రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ వాలీబాల్ పోటీలకు పెట్ సంగంవిద్యార్థుల ఎంపిక

📅 07 Feb 2026 ⏱️ 6:56 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి 08/02/26

ఈనెల 6,7 మరియు 8వ తేదీలలో నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్పల్లి మండలంలోని మినీ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి 8 సబ్ జూనియర్ బాల బాలికల వాలీబాల్ పోటీలకు గాంధారి మండలం పెట్ సంగం విద్యార్థులు డి దీపికా 9 వ తరగతి కే సంధ్య 9 వ తరగతి ఏం రామ్ చరణ్ 8 వ తరగతి లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తరఫున ప్రతినిత్యం వహిస్తున్నట్లూ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు కుమార స్వామి తెలిపారు జనవరి 25 న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్రీడా మైదానం లో జరిగిన ఎంపిక పోటీలో అద్భుతంగా ఆడి ఎంపిక అయినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు వ్యాయామ. ఎంపిక అయిన క్రీడాకారులను పాఠశాల ఉపాధ్యాయు బృందం పెట్ సంగం సర్పంచ్ పూర్వంతి నిర్మల. గుడివెనక తండ సర్పంచ్ రవి నాయక్ మాతు సంగం సర్పంచ్ వందన బల్వంత్ రావు కాయితీ తండ సర్పంచ్ నాజీ. గ్రామ యువకులు అభినందించారు.

Scroll to Top