PS Telugu News
Epaper

కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారంలో దూసుకుపోతున్న అశ్వాపురం కాంగ్రెస్ నాయకులు

📅 09 Feb 2026 ⏱️ 1:59 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

ఏడుపదుల వయస్సులో నిర్విరామంగా ప్రచారం చేస్తున్న అశ్వాపురం సర్పంచ్ సదర్ లాల్

పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 09,అశ్వాపురం:

సోమవారం నాడు నవభారత్ ఫెర్రో అల్లాయిస్ పాల్వంచ ప్లాంట్ గేటు ముందు నలభై ఎనిమిద వ డివిజన్ అభ్యర్థి డాక్టర్ రామచంద్రనాయక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఉద్యోగస్తులను ఓటు అభ్యర్థించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రామచంద్రనాయక్, అశ్వాపురం సర్పంచ్ బానోత్ సదర్ లాల్, జిల్లా ఐ ఎన్ టి యు సి నాయకులు ఎస్సే జలీల్, చల్లగుండ్ల వెంకటేశ్వరరావు, రేగళ్ల సర్పంచ్ పూర్ణ తదితరులు పాల్గొన్నారు

Scroll to Top