సాయిబాబా ఆలయ ఏడవ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు
పయనించే సూర్యుడు గాంధారి 11/02/26
గాంధారి మండలంలోని గౌరారం గ్రామంలో శ్రీ సాయిబాబా ఆలయ 7వ వార్షికోత్సవ సందర్బంగా
ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ప్రత్యేక పూజలు జడ్పీటీసీ తానాజీ రావు, ఆలయ దాత దుర్గా రెడ్డి, ముదేల్లి సొసైటీ చైర్మన్ సజ్జనపల్లి సాయిరాం, సర్పంచ్ అనిల్ గౌడ్, మాజీ ఎంపీటీసీ అంజయ్య, మాజీ సర్పంచ్ జయరాం,మాజీ ఉపసర్పంచ్ విఠల్, డైరెక్టర్ దాన సాయిలు, దెంక బాలరాజ్, మాజీ డైరెక్టర్ తుమ్ అంజయ్య, రమేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు