PS Telugu News
Epaper

లక్ష్యం పైన రైస్ మిల్ యాజమాన్యంతో ఏఎంసీ సమావేశం

📅 11 Feb 2026 ⏱️ 6:52 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 11 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 ఇన్చార్జి దాసు)

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండల పరిధిలోని 2025 – 26 గాను ఆర్థిక సంవత్సరానికి నిర్ధేశించిన రూ.2.60 కోట్ల లక్ష్యసాధన పైన ఏఎంసి ఆధ్వర్యంలో నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగా సూళ్లూరుపేట. తడ . దొరవారి సత్రం మండలాలకు చెందిన రైస్ మిల్ యాజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ప్రస్తుతం రైస్ మిల్లుకు సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో లక్ష్య సాధన పైన సమగ్రంగా చర్చించారు ఇప్పటివరకు రూ.90 . 97 లక్షలు వసలై ఇకను 34.99 శాతం లక్ష్యం సాధించినట్లు అధికారులు వెల్లడించారు మిగిలిన లక్ష్యాన్ని నిర్ణీత గడువు లోపు పూర్తిచేయాలని అవసరం ఉందని సూచించారు ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్ ఒక లక్ష్యాన్ని పూర్తి చేయగల నాయకుడు మన ఆకు తోట రమేష్ కార్యకర్త స్టేజి నుంచి ఏఎంసీ చైర్మన్ స్టేజికి ఎదిగిన వ్యక్తి మన ఆకు తోట రమేష్ ఎంత క్రమశిక్షణ ఎంత దయాగుణం ఉన్న నాయకుడు మన ఆకుతోట రమేష్ అలాంటి ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో ఏఎంసీ చైర్మన్ చేయవలసిన లక్ష్యం నిర్ణీత గడువు కన్నా ముందే కంప్లీట్ కాగలదు ఎందుకనగా ప్రతి దాని మీద ఆయనకు ఒక అవగాహన ఉంది అవగాహనతో ఆ లక్ష్యాన్ని కంప్లీట్ చేయగల శక్తి సామర్థ్యాలు మన ఆకుతోట రమేష్ ఉంది అలాంటి ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో మూడు మండలాలు రైస్ మిల్ ఓనర్లు తప్పకుండా లక్ష్యాన్ని పూర్తి చేయగలుగుతారు ఈ కార్యక్రమంలో ఏఎంపీ చైర్మన్ ఆకుతోట రమేష్. తిరుపతి విజిలెన్స్ టీమ్ సభ్యుడు జి ఎస్ ప్రసాద్, ఏఎంసీ గ్రేట్ . రామమ్మ గ్రేట్ .3 కే కృష్ణ ప్రసాద్ రైస్ మిల్ యాజమాన్యం ప్రతినిధులు పాల్గొనడం జరిగింది

Scroll to Top