దశదిన కార్యక్రమంలో* పాల్గొన్న గుట్ట బాబు
పయనించే సూర్యుడు ఫిబ్రవరి11 కడప డిస్ట్రిక్ట్ టి సుండుపల్లి మండలం
సుండుపల్లె మండలం చిన్న గొల్లపల్లి గ్రామం అప్పయ్య గారి పల్లె నందు (మెరుగు వెంకటరమనాయుడు తండ్రిగారైన ) మెరుగు సుబ్బరాయుడు చిత్రపటానికి నివాళులర్పించిన* టిడిపి బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ కోడూరు అబ్జర్వర్ గురిగింజ కుంట శివప్రసాద్ నాయుడు &గుట్ట బాబు ఈ కార్యక్రమంలో కోటికే సుబ్బరామప్ప నాయుడు,, టీడీపీ బీసీ సాధికార సమితి పాల ఏకరి రాజంపేట కమిటీ సభ్యులు గురిగింజకుంట రెడ్డి మల్లప్ప నాయుడు, మెరుగు నాగప్ప నాయుడు మెరుగు సుదర్శన్ నాయుడు గురిగింజ కుంట శ్రీరాములు నాయుడు, నిమ్మకాయల సిద్ధమనాయుడు, మణికుమార్ ,క్రాంతి కుమార్ అనిల్ కుమార్, మహేష్ కుమార్ , సూరి, గంగాధర, దేవేంద్ర,తదితరులు పాల్గొన్నారు.