మక్తల్: 15వ వార్డులో కాంగ్రెస్ విజయం
{పయనించే సూర్యుడు} {ఫిబ్రవరి 13మక్తల్ }
మక్తల్ మున్సిపాలిటీ కేంద్రంలోని పురపాలిక ఎన్నికల్లో కాంగ్రెస్ హవా . మక్తల్ పట్టణంలోని 15వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి కోళ్ల సంధ్యా వెంకటేశ్ అఖండ విజయం సాధించారు. ఈ విజయంతో పార్టీ శ్రేణులలో ఉత్సాహం రెట్టింపవడంతో, కాంగ్రెస్ కార్యకర్తలు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుతున్నారు.