PS Telugu News
Epaper

భట్టాపూర్ లో ఊరగుట్ట ప్రభుత్వ భూములు కాపాడాలి

📅 18 Feb 2026 ⏱️ 1:31 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్

బాల్కొండ నియోజకవర్గం లో ఎరుగట్ల మండలం భట్టాపూర్ గ్రామంలో కబ్జాకు గురి అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని గ్రామస్తులు తహసిల్దార్ మల్లయ్యకు వినతి పత్రం అందజేశారు గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఊరగుట్ట కింద భూమిని కబ్జా అక్రమంగా కబ్జా చేసి ఆక్రమించుకున్నారని కబ్జాకు గురి అయిన భూమిని గుర్తించి హద్దులు ఏర్పడు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు మా ఊరి గుట్ట భూమిని కాపాడాలని గ్రామస్తులు కోరుచున్నారు వాస్తవానికి ఊర గుట్ట చుట్టూ పక్కల గల భూమి మా ఊరి బర్లకు మేకలకు గొర్లకు మిగతా జరుపుటకు ఉపయోగపడే భూమి గ్రామానికి పెద్ద మనుషులు కూడా నియమించారు

Scroll to Top