PS Telugu News
Epaper

ఇల్లందుఎమ్మెల్యే కోరం కనకయ్య ను మర్యాద పూర్వకంగా కలిసిన డి స్ పి వెంకన్న బాబు

📅 20 Feb 2026 ⏱️ 5:55 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించె సూర్యుడు ఫిబ్రవరి 20(పొనకంటి ఉపేందర్ రావు )

ఇల్లందు :డిఎస్పి గా నియమితులైన వెంకన్న బాబు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు కోరం కనకయ్యకు పుష్పగుఛ్ఛం అందచేసి మర్యాద పూర్వకంగా కలిసారు.అనంతరం ఇరువురు ఇల్లందు ప్రాంత శాంతిభధ్రతలు పై చర్చించారు.ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రశంసలు_ఎమ్మెల్యే కోరం కనకయ్య డిఎస్పి వెంకన్న బాబు ని ప్రశంసిస్తూ, “వెంకన్న బాబు ఇల్లందు డిఎస్పి గా నియమితులైనందుకు మేము సంతోషిస్తున్నాము. ఇల్లందు ప్రాంత పరిధిలో శాంతిభద్రతలను కాపాడడంలో ముందు ఉంటానని అని పేర్కొన్నారు.డిఎస్పి వెంకన్న బాబు ఎమ్మెల్యే కోరం కనకయ్య కి భరోసా ఇస్తూ, “ఇల్లందు ప్రాంత శాంతిభద్రతలను కాపాడడంలో నా వంతు కృషి చేస్తాను. ప్రజలకు సేవ చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను” అని తెలియజేశారు

Scroll to Top