PS Telugu News
Epaper

దోంచంద గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ నాయకుని పరమశించినసహకార లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి

📅 23 Feb 2026 ⏱️ 6:25 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ తాటికొండ గంగాధర్ బాల్కొండ నియోజకవర్గంలో

ఎర్గట్ల మండలం దొంచందా గ్రామం లొ ఇటీవల సర్జరీ అయినా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొహమ్మద్ అశ్వక్ భాయ్ ని ఈ రోజు సోమవారం రోజున రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మనలా మోహన్ రెడ్డి పరామర్శించటం జరిగింది ఈ కార్యక్రమం లో ఎరుగట్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సోమా దేవారెడ్డి సంజీవ్, రంజిత్, సున్నపు శీను, హన్మంత్ రెడ్డి, లింగారెడ్డి, రవిరెడ్డి,రెండ్ల రమేష్, మునీర్, లూనా సాయన్న,అన్వార్, రఫిక్, రొక్కేడా సంజీవ్, భూక్యా నందు, తదితరులు పాలుగోన్నారు

Scroll to Top