PS Telugu News
Epaper

టీడీపీ సీనియర్ నాయకుడు నిరంజనరావు మృతి

📅 23 Feb 2026 ⏱️ 6:46 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేను కోన మండలం

కుండలేశ్వరా నికి చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు గంగుమళ్ళ నిరంజనరావు(78) ఆదివారం రాత్రి మృతి చెందారు. ఆ యనకు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతికి ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, టీడీపీ రాష్ట్ర కార్య దర్శి నాగిడి నాగేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు చెల్లి సురేష్, నడింపల్లి సుబ్బరాజు, సర్పంచ్ గోకరకొండ వీరవెంకటగౌరీ సుబ్బలక్ష్మి, పి ఎస్ ఎన్ రాజు (విలేకరి రాజు).ఎంపీటీసీ అక్కల శ్రీధర్, సొసైటీ చైర్మన్ గంగుమళ్ళ రవి, ఉ ప్పూడి సర్పంచ్ రంబాల రమేష్, వంగ దుర్గ బాబు, వత్సవాయి రవి, గంగుమళ్ళ భాను సంతాపం తెలిపారు.

Scroll to Top