PS Telugu News
Epaper

ఆర్థిక అక్షరస్యత కేంద్రం ఆధ్వర్యంలో కొల్పూర్ లో అవగాహనా కార్యక్రమం

📅 24 Feb 2026 ⏱️ 4:36 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

: పయనించే సూర్యుడు: :ఫిబ్రవరి 25 మాగనూరు :

మంగళవారం ఉదయం కోల్పూర్ గ్రామం మాగనూరు మండలం నారాయణపేట జిల్లా పరిధిలోని కొల్పూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో వీడ్స్ స్వచ్చంద సమస్థ అద్వార్యంలో ఆర్థిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బ్యాంకులలో ఈ కేవైసీ సికేవైసీ సైబర్ నేరాల పట్ల బ్యాంకు కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతితులుగా సర్పంచ్ ముద్దు రాములు వార్డ్ మెంబర్స్ ప్రజలు MJPVC వ్యవస్థాపకులు KV నరసింహ సి ఎఫ్ ఎల్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నరు

Scroll to Top