PS Telugu News
Epaper

విశ్వ హిందూ పరిషత్ నూతన గ్రామ కమిటీ ఎన్నిక

📅 24 Feb 2026 ⏱️ 6:28 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

:పయనించే సూర్యుడు: :ఫిబ్రవరి 25 ఉట్కూరు :

చిన్నపోర్ల గ్రామంలో విశ్వహిందూ పరిషత్ గ్రామాకమిటిని ఎన్నుకున్నారు అధ్యక్షుడు. కోట్ల శ్రీకాంత్ ఉపాధ్యక్షుడిగ కోట్ల నరేష్ కార్యదర్శిగ పెద్దమ్మనోళ్ల. అనిల్ గోరక్ష ప్రముఖ్.ఆకుల రాంనరేష్ అలాగే భజారంగ్ దళ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ప్రతి నిత్యం ఒక గంట సమయం ఎదో ఒక దేవాలయం దగ్గర కేటాయించి భజన కీర్తనూలు వారంలో రెండు రోజులలో హనుమాన్ చాలీసా భగవద్గిత కాలభైరవ అష్టకం పారాయణం హిందువు లందరు దేవాలయాల పారిరక్షణకు పాటు పడాలని చెప్పడం జరిగింది చేయాలని గ్రామ పెద్దలు దొబ్బలి నరేష్ ఉప్ప సర్పంచ్ జి.సంజీవ్ శీను సంజీవ్ రాకేష్ ఈ కార్యక్రమం లో జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు.ఎంగలి. రాములు భీమ్ రాజ్ గ్రామ యువకులు పాల్గొన్నారు

Scroll to Top