PS Telugu News
Epaper

ప్రకృతి చికిత్సలయాన్ని సందర్శించిన ఉపాధ్యాయులు..

📅 27 Feb 2026 ⏱️ 2:12 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

రుద్రూర్, ఫిబ్రవరి 27 పాయనించే సూర్యుడు రుద్రూర్ మండల ప్రతినిధి ) :

రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలోని ప్రకృతి చికిత్సలయాన్ని గురువారం కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్, బీర్కూర్, బాన్సువాడ మండలాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్యం యోగ మానసిక ప్రశాంతత ఆరోగ్యకరమైన ఆహారం వంటి అంశాలపై నిర్వాహకుల ద్వారా అవగాహన చేసుకున్నారు. వివిధ ఆరోగ్య సమస్యలపై యోగా గురువు డాక్టర్ సాయిలు సందేహాలు తీర్చారు. ఈ కార్యక్రమంలో నసరుల్లాబాద్ మండల విద్యాధికారి డి చందర్, కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్లు నూతి పల్లి బాల రాజ్ రామ్ జెట్టి తదితరులు పాల్గొన్నారు

Scroll to Top