PS Telugu News
Epaper

భీంగల్ మండలం రహత్ నగర్ గ్రామంలో బంజారా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287 జయంతి

📅 27 Feb 2026 ⏱️ 4:59 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్

బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం రహత్ నగర్ గ్రామం లొ బంజారా ఆరాధ్య ధైర్యం సంత్ శ్రీ సేవాలాలు మహారాజ్ 287 వ జయంతి సందర్బంగా భోగ్ బండారు కార్యక్రమంలొ పాల్గొన్న రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ఆయనతో పాటు భీంగల్ మున్సిపల్ చైర్మన్ బోధిరే స్వామి, వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సారెడ్డి,చంద్రు నాయక్ మరియు గ్రామ గిరిజన ప్రజలు పాల్గొన్నారు

Scroll to Top