నూతన ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ట్రస్ట్ చైర్మన్
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో
భైంసా పట్టణం లోని ఆరాధన హాస్పిటల్ ప్రారంభోత్సవ వేడుక కార్యక్రమంలో మోహన్ రావు పటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లె మోహన్ రావు పటిల్ * హాజరై హాస్పిటల్ లోని *ఎమర్జెన్సీ వార్డ్ ని తన చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి తెరవడం జరిగింది అదే విధంగా మన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నూతనంగా ప్రారంభమైన ఆరాధన హాస్పిటల్ యాజమాన్యానికి హాస్పిటల్ సిబ్బందికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది.
