PS Telugu News
Epaper

ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

📅 02 Mar 2026 ⏱️ 1:48 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు మార్చి 02.

చండూరు మండలం కస్తాల గ్రామంలో గత కొన్నిరోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన క్రీ..శే. గంటెకంపు యాదమ్మ గారి కుటుంబాన్ని కస్తాల కాంగ్రెస్ పార్టి గ్రామ శాఖ ఆధ్వర్యంలో యాదమ్మ గారి కుటుంబని పరామర్శించి వారియొక్క కుటుంబానికి ఆర్ధిక సహాయంగా సినియర్ కాంగ్రెస్ నాయకులు నాతల విష్ణు వర్ధన్ రెడ్డి 5000/- రూపాయలు మరియు గ్రామ శాఖ అధ్యక్షులు కలిమికొండ మలేష్ 6000/- నల్గొండ జిల్లా సేవా దళ్ అధ్యక్షులు మేకల సాగర్ రెడ్డి 10000/ మరియ సర్పంచ్ కాంటెస్ట్ అభ్యర్థి గంటేకంపు అశోక్ అండ్ టీమ్ అండ్ వార్డు నెంబర్స్ కిరణం సామాను అందచేయడం జరిగింది. ఈయొక్క కార్యక్రమంలో కట్ట బిక్షం, మెరుగు అంజయః ధోనల శ్రీనివాస్ రెడ్డి గురూజాల స్వామీ గుండమల నర్సింహా నాతల విజేయ కుమార్ జక్కల మల్లేష్ కట్ట సైదులు మొండికతి పరమేష్ గంటెకంపు యాకోబు గంటెకంపు రాములు గంటెకంపు దేవయ్య గంటె కంపు బిక్షం అన్నీపాక బిక్షం ఆకారపు వెంకన్న ఆకారపు మల్లికార్జున్ కాలనీ సభ్యులు పాల్గొనడం జరిగింది.

Scroll to Top