PS Telugu News
Epaper

పంచాయతీ సెక్రెటరీని సన్మానించిన బి ఆర్ స్ నాయకులు

📅 02 Mar 2026 ⏱️ 5:35 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించె సూర్యుడు మార్ట్చి 2(పొనకంటి ఉపేందర్ రావు )

టేకులపల్లి :మండలం బొమ్మనపల్లిగ్రామపంచాయితీ లో ఎంతో నిబద్ధతతో సేవలందించిన సెక్రటరీ ఇటీవల ట్రాన్స్‌ఫర్ అయ్యారు. తమ పదవీకాలంలో గ్రామ అభివృద్ధికి కృషి చేసి, ప్రజల సమస్యలను శ్రద్ధగా పరిష్కరించడంలో విశేష పాత్ర పోషించారు.వారి సేవలను గుర్తిస్తూ, కృతజ్ఞతాభావంతో సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా వారికి మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కొత్త బాధ్యతల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.బొమ్మర్ల వరప్రసాద్ గౌడ్ బి ఆర్ స్ పార్టీ మండల అధ్యక్షులు

Scroll to Top