సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్ నిజాంబాద్ జిల్లా
బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మున్సిపాలిటీ మొదటి వార్డ్ కౌన్సిలర్‌గా ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందిన ఆరేపల్లి శ్రీజ నాగేంద్రబాబు విజయం అనంతరం ఈరోజు మంగళవారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు అందజేశాము .ఈ సందర్భంగా టీజీఎండీ చైర్మన్ అనిల్ ఈరవత్రి , తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ గున్నాల వెంకటేష్ గౌడ్ కలిసి,**తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ ని,ప్రభుత్వ సలహాదారు, బోధన్ అసెంబ్లీ కన్స్టిట్యూన్సీ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి ని శాలువాతో సన్మానించడం జరిగింది.కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, అభివృద్ధి సంకల్పం పట్ల ప్రజలు చూపిన ఆదరణకు ఇది గొప్ప ఉదాహరణ. భవిష్యత్తులో భీంగల్ పట్టణ అభివృద్ధికి కట్టుబడి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు.
