PS Telugu News
Epaper

కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ తండ్రి కనకయ్య గారి దశదిన కార్యక్రమం లో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి .

📅 04 Mar 2026 ⏱️ 6:38 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

శ్రద్ధాంజలి ఘటించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

పయనించే సూర్యుడు న్యూస్ మునుగోడు మర్చి 05.

కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి తండ్రి కనకయ్య గారి దశదిన కర్మ కార్యక్రమం లో పాల్గొన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి .మునుగోడు లోని ఎమ్ ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ గారి తండ్రి గారు స్వర్గీయ నారబోయిన కనకయ్య గారి దశదిన కర్మ కార్యక్రమం లో పాల్గొని కనకయ్య గారి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు వైస్ చైర్మన్ భూతరాజు దశరథ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top