గ్రామ సంఘ భవనము మరియు వర్కింగ్ షెడ్ల నిర్మాణం కోసం భూమి పూజ
పయనించి సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి
బైంసా మండలం కామోల్ గ్రామంలో 2 గ్రామ సంఘ భవనాలు మరియు 2 వర్కింగ్ షెడ్ల నిర్మాణం కోసం భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగింది .ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ , ఉప సర్పంచ్ , ఎంపీడీవో ప్రదీప్ , ఏపిఎం రమేష్ , జిపి సెక్రటరీ శివ కుమార్ ,సిసి.భీం రావు మరియు వివోఏలు సాయిబాబా,వసంత గ్రామ సంఘం అధ్యక్షులు, గ్రామ మహిళలు గ్రామస్తులు హాజరైనారు ధన్యవాదములు తెలియజేశారు.