దశదిన కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుగువాసి ప్రసాద్ బాబు మరియు గుట్ట బాబు
పయనించే సూర్యుడు మార్చి
కడప డిస్టిక్ టి సుండుపల్లి మండలం
రాజంపేట నియోజకవర్గం టి సుండుపల్లె మండలం చిన్న గొల్లపల్లి గ్రామం అప్పయ్య గారి పల్లి ( కొత్త నాయుని వారి పల్లి)
గురువారం మధ్యాహ్నం టి సుండుపల్లి మండలం చిన్న గొల్లపల్లి గ్రామం అప్పయ్య గారి పల్లి కొత్త నాయునివారిపల్లె కు చెందిన (గురిగింజ కుంట రామప్ప నాయుడు పెద్ద కుమారుడైన*) గురిగింజకుంట శివయ్య *నాయుడు చిత్రపటానికి నివాళులర్పించిన రాజంపేట తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు మరియు గుట్ట బాబు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చప్పిడి మహేష్ నాయుడు సుండుపల్లి మండల అధ్యక్షుడు చప్పిడి రమేష్ నాయుడు గురిగింజ కుంట శివకుమార్ నాయుడు, కోటికే సుబ్బరామప్ప నాయుడు,, బడిశెట్టి ,రవి టీడీపీ బీసీ సాధికార సమితి పాల ఏకరి రాజంపేట కమిటీ సభ్యులు గురిగింజకుంట రెడ్డి మల్లప్ప నాయుడు, గురిగింజ కుంట శ్రీనివాస నాయుడు, కోటికి అశోక్ నాయుడు,మెరుగు నాగప్ప నాయుడు మెరుగు సుదర్శన్ నాయుడు, మెరుగు వెంకటేశ్వర నాయుడు, మెరుగు నరసింహ నాయుడు, నాగార్జున నాయుడు,జరుగుమల్లి రమణయ్య మణికుమార్ దేవేంద్ర గంగాధర వెంకటరమణ ,వినోద్ , సుధీర్ నాయుడు, వెంకటేష్ నాయుడు, రెడ్డి నాయక్ ఇస్మాయిల్, గోళ్ల కృష్ణం నాయుడుతిరుమలరెడ్డి శివారెడ్డి,నాగ సుబ్బయ్య, ప్రవీణ్ కుమార్ రాజు, గురిగింజకుంట రామ్మోహన్ నాయుడు, గాలివీటి ప్రభాకర్ నాయుడు ,గురిగింజ కుంట మల్లికార్జున్ నాయుడు, యూనియన్ భాష, గురిగింజకుంట ప్రసాద్ నాయుడు, సుండుపల్లి బిజెపి అధ్యక్షులు రమణ గౌడ్, వాకా వాసు,రెడ్డి చర్ల శివశంకర్, వాసునూరి మణికుమార్, గురు గింజ కుంట ప్రసాద్ నాయుడు, నాగ సుబ్బయ్య జరుగుమల్లి గంగాధర, జరుగుమల్లి రమణయ్య, సురేష్ కుమార్, వాసుదేవా, గురిగింజకుంట చంద్రప్ప కుమార్ నాయుడు, మల్లయ్య నాయుడు, శ్రీధర్ నాయుడు, కుమార్ నాయుడు రాజా నాయుడు, మాజీ సర్పంచ్ పెంచలయ్య, సోమశేఖర్ నాయుడు, సురేష్ నాయుడు,తదితరులు పాల్గొన్నారు.