లెంకలపల్లి గ్రామ ప్రజల నీటి సమస్యను తీర్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
పయనించే సూర్యుడు న్యూస్ మర్రిగూడెం మార్చి 06.
లెంకలపల్లి గ్రామంలో 4 వార్డులో శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో వచ్చినటువంటి మోటర్ ను వేసి వార్డు ప్రజలకు నీరు అందించినటువంటి సర్పంచ్ అయిత గోని పద్మ వెంకటయ్య గౌడ్ గారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేతరి శంకర్ వార్డు సభ్యులు కల్మర కల్పన ఝాన్సీ రాణి నరసింహ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు