చండూరు మున్సిపాలిటీ నూతన పాలకవర్గాన్ని సన్మానించిన యువజన కాంగ్రెస్ నాయకులు : అబ్బనబోయిన రామకృష్ణ యాదవ్
పయనించే సూర్యుడు న్యూస్ చండూరు మార్చి 06.
యువజన కాంగ్రెస్ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు అబ్బనబోయిన రామకృష్ణ యాదవ్ గారి ఆధ్వర్యంలో నూతనంగా గెలుపొందిన చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు గారిని,,వైస్ ఛైర్మన్ భూతరాజు దశరథ గారిని మరియు వార్డు కౌన్సిలర్లను సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జాల మణికంఠ గారు,చండూరు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు సోము లింగస్వామి గారు,యువజన కాంగ్రెస్ నాయకులు ఖలీల్,నాగరాజు,సైదులు,సమీర్, గురజా రమేష్,ఇరిగి నాగరాజు మరియు తదితరులు పాల్గొన్నారు.*