PS Telugu News
Epaper

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళిక

📅 07 Mar 2026 ⏱️ 4:37 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్

నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ మండల లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా భీంగల్ మండలంలోని అన్ని గ్రామపంచాయతీల లోని పాఠశాలలో,అంగన్వాడి కేంద్రాల యందు, మార్కెట్, బస్టాండ్ మరియు ఇతర ప్రభుత్వ సంస్థల యందు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఇందులో భాగంగా ఎంపీడీవో మరియు ఎంపీవో బాచంపల్లి, పల్లికొండ గ్రామాలలో పాల్గొన్నారు

Scroll to Top