నూతన వదు వరులను ఆశీర్వదించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి .
పయనించే సూర్యుడు న్యూస్ మునుగోడు మార్చి 07.
జన్వాడలోని ఐనా ఈవెంట్ స్పేస్ లో జరిగిన పోచంపల్లి మండలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ వైస్ ఎంపీపీ సామ మధుసూదన్ రెడ్డి గారి కుమారుడి వివాహ మహోత్సవ కార్యక్రమంలో గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
