సొంత ఇల్లు ఒక కుటుంబనికి కలఆ కలను నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండలంలో
-మానాల మోహన్ రెడ్డి వేల్పూర్ గ్రామ బీసీ కాలనీ లో దర్శనం గోదావరి ఇందిరామ్మా ఇల్లు గృహప్రవేశం కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మరియు మాజీ నిజామాబాదు డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి పేదవాడికి ఇల్లు అనేది ఒక తీరని కల అలాంటి కలను ఇందిరమ్మ ఇల్లు పథకంతో నెరవేరుస్తూ పేద ప్రజ కుటుంబాలలో సంతోషాలను నింపుతు అభివృద్ధి దేయంగా ముందుకు వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గత పదిహేళ్లలో పేదవాడి ఇల్లు కల గానే మిగిలింది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు రూపంలో ఆ కల నిజమైనప్పుడు ఆనందభాష్పాలతో సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతున్న తీరు రేవంత్ రెడ్డి నాయకత్వని అభివృద్ధి ని తెలుపుతుంది, రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇల్లు కలిగి ఉండాలని ఏప్రిల్ లో రెండో విడత ప్రారంభం కానున్నది ఇటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు కల నెరవేరుస్తున్న రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు ఈ కార్యక్రమం లో వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సారెడ్డి, వేల్పూర్ గ్రామ అధ్యక్షులు మల్లేష్, మండల ఉప అధ్యక్షులు నరేందర్,సాయంపేట సర్పంచ్ నవీన్, కుకునూర్ ఉప సర్పంచ్ నవీన్, వాడి సర్పంచ్ ప్రశాంత్, వేల్పూర్ ఇందిరా కమిటీ సభ్యులు రమణ, రాజేందర్, రాజేశ్వర్, లహరి, లావణ్య,కిసాన్ సెల్ మండల ప్రెసిడెంట్ రవి, మండల మహిళా అధ్యక్షులు స్వరూప ఇంద్ర గౌడ్ వేల్పూర్ కాంగ్రెస్ నాయకులు మధు, నరేష్, సతీష్, ధనుష్ తదితరులు పాల్గొన్నారు.
