శ్రీ సరస్వతీ శిశు మందిర్ గుజిరిగల్లి బైంసా పాఠశాలకు కి .శే. యస్ , రాంనాథ్ జ్ఞాపకార్థం అదనపు తరగతిగదుల నిర్మాణం నిమిత్తం 1 లక్ష రుపాయలు విరాళం అందజేసిన కుమారుడు
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి
భైంసా పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ గుజిరిగల్లి పాఠశాల అదనపు గదుల కోసం నాన్నగారి జ్ఞాపకం కొరకు సట్లవార్ మహేష్ భైంసా (పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు)( నిర్మల్ జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు) తరగతి అదనపు నిర్మాణం కోసం ఒక లక్ష రూపాయలు కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ కార్యదర్శి శ్రీ పురస్తు గోపాల్ కిషన్ కమిటీ సభ్యులు, వారు మాట్లాడుతూ శ్రీ సరస్వతీ శిశు మందిరాలు నాటి నుండి నేటి వరకు సాంస్కర వంతమైన విద్యకు పెద్ద పీట వేస్తున్నాయి ,శిశు మందిర్ పాఠశాలలు విద్యా తో పాటు విలువలు పెంచెల బోధనలో కృషి చెస్తునాయి, అని అన్నారు వారు మార్గదర్శనం చేస్తున్నాయని తెలిపారు,ప్రవర్తన, వ్యక్తిత్వవికాసం, భారతీయ సంస్కృతి పురుడు పోసుకున్న యని, సమాజం బాగుండాలంటే శిశు మందిర్ లాంటి ప్రవర్తన వ్యక్తిత్వవికాసం నేర్పె పాఠశాల ఉండ వలిసిన అవసరం ఎంతో ఉందని తేలిపారు,అమ్మా, అమ్మా,, తాతయ్య, రామాయణం, మహాభారతం, రోజులు పోయి,కథలు నేడు టీ,వి లకు లీనమై పోతున్నారు,మంచి సంస్కృతి మరిచి పోయి, పాశ్చాత్య సంస్కృతికి, అలవాటు పాడున్నమని ఆందోళన వ్యక్తం చేశారు, విద్యతోపాటు ఆధ్యాత్మిక విలువలు పేంపుదుతాయని, ఇక్కడ చదివే పిల్లలో, పరివర్తన, క్రమశిక్షణ, నైతిక, సామాజిక బాధ్యత లాంటి లక్షణాలు అలవాడుతాయని అన్నారు, ఇలాంటి పాఠశాలకు విరాళలు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు, ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పురస్తు గోపాల్ కిషన్ పాఠశాల ప్రబంధకారిణి, సమితి, సభ్యులకు విరాళం అందజేశారు శ్రీ డి, శ్రీధర్, అధ్యక్షులు నూకల సురేష్ సమితి కార్యదర్శి,,తోట రాము, సహకార్యదర్శి శ్రీ ముత్య వార్ రాజ్ గంగాధర్ కోశాధికారి , శ్రీ రాముల గంగాధర్ పాల్గొన్నారు.