బైంసా పట్టణం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏఎంసి వైస్ చైర్మన్ ఎండి. ఫరూక్ అహ్మద్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు .
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో :ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డాక్టర్ దామోదర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమేష్ మా శెట్టివర్, (ఏఎంసి) వైస్ చైర్మన్ మాజీ ఆసిఫ్,సాయిలు మైసెకర్,డాక్టర్ మహిపాల్,మాజీ కౌన్సిలర్ సిరాజోద్దీన్,మాజీ కౌన్సిలర్ హైమాద్ మొయి ఉద్దీన్, మాజీ జెడ్పిటిసి ఉత్తమ్ భలే రావు,మౌలాకాన్,చందు రెడ్డి, చోండి రాజేశ్వర్,సంతోష్ అడ్వైకెట్, ఏఎంసి డైరెక్టర్ దేవిధస్, భూమన్న, ఖాళీద్ ఖాన్, ఇక్బాల్ హైమద్, మౌలా ఖాన్, సబిర్, సోమాజి, నాగ భూషణ్, మాజీద్ చౌదరి, విశ్వనాధ్, సాజిద్ కురిసి, రసూల్ కురిషి, ఇమ్రానొద్దీన్, రషీద్ సెట్,సబిర్ మరియు తదితరులు ఉన్నారు.